మాచెర్ల వీరభద్రస్వామి గుడి శాసనము
క్రీ.శ. 1544 విజయనగర చక్రవర్తి సదాశివరాయ పాలనలో మాచెర్ల పాలకుడిగా ఉన్న తిమ్మనాయుడు భార్య లింగాంబ దాన శాసనం రాయి ఇది. లింగాంబ చంద్రవంక వొడ్డున లింగాపురం అనే అగ్రహారం కట్టించి మాచెర్ల వీరభద్రుడుకి, ఇష్ట కామేశ్వర స్వామికి దానంగా ఇచ్చింది. ఈ శాసన రాయి వెనుక వైపు కాన్వాజుపోతినేని అనే శిల్పి చేతి మూర ఉన్నది.ఈ మూర 25 అంగుళాలు. 65 సెం.మీ ఉన్నది.
No comments:
Post a Comment